Thursday, January 22, 2009

Sai Devotees Experiences

సాయి భక్తులకు స్వాగతం ,
సాయి ని నమ్మిన వాళ్ళెవరూ కష్టాలలో మిగల లేదు. సాయి అని ప్రాణులను శాఖల జీవ రాసిని ప్రేమతో ఎల్లప్పుడూ చూస్తారు. "సాయి" అన్నా పిలుపు చాలు "ఓయ్ " అంటు పలుకుతారు మన బాబా. అందుకే అయిని పిలిచినవెంటే పలికే దైవం అన్నారు.
సాయి భక్తులకు మరయు సాయి తత్వము మీద ఆసక్తి గలవారి కోసం సాయి భక్తుల జీవిత అనుభవాలను ఈ బ్లాగ్ లో పోస్ట్ చేయదలచాను అందుకు మీ అందరి సహకారము కావాలి.
మీరు చేయవల్సిందల్ల నేను ఇప్పుడు పబ్లిష్ చేసిన ఈ పోస్ట్ కు కామెంట్స్ రూపంలో మీ అనుభవాలను టైపు చేయడమే . మన ఈ చిన్న కార్యం వల్ల చదివిన వారికీ మన బాబా గారి మీద విశ్వాసం కలిగిన యెడల మనం వారికీ సహాయ పడిన వాళ్ళం అవుతాం. తపక సహకరిస్తారని భావిస్తూ---మీ సుమన్

Welcome to all Sai Devotees,
One who believes our beloved guru Sai is free from all worries. Sai looks equally at all beings with unending love.He is omnipresent. At times our relatives, our friends even our most beloved ones may leave us behind in troubles But Sai will be with us forever, once we start believing him.
To all Sai devotees and one who are interested to know about Sai, here I have decided to publish the devotees' life experiences.
You can also be a part of this by just commenting your own Sai experience to this post. So that people who read will build trust in Baba and in that way we would be of some help to them.
Hope you will support me - Yours Suman

No comments: